Tagged: Pithapuram

ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 203| 06th December 2025

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 203 వక్తలు : 416 వ పద్యంఉ. జ్యోతిషు లంద్రు మానవులు నుర్విని చచ్చియు నుర్విఁ బుట్టుచుంబ్రీతములైన కర్మఫలరీతి వహింతు రటంచు దైహికుల్భూతలమందు...

ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 202| 29th November 2025

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 202 వక్తలు : 414 వ పద్యంచ. జడములు రెండు కావొకటి ఛాయ; మఱొక్కటి వస్తు; వందు కన్పడు సదసత్పదార్థములు నైజముగాఁ దెగిపోయెనేని...

ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 201| 22nd November 2025

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 201 వక్తలు : 412 వ పద్యంశా. గోషా యంచును స్త్రీల మంచు నగరిన్ గూర్చున్న వృక్షాలనన్బోషింపంబడుచుందు రందులకె కాఁబోదీ మనుష్యత్వమేయోషల్ జ్ఞానము...

Jnana Chaitanya Sabha | 16th Nov 2025 | జ్ఞాన సభ | Vasanthanagar | Tirupathi

“తాత్త్విక ఔషధంతో సమస్యలు తొలగించుకోవచ్చు” ఆధ్యాత్మిక తాత్త్విక ఔషధం ద్వారా సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవచ్చు అని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా అన్నారు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం, తిరుపతి – వసంత్ నగర్ శాఖ నిర్వహణలో జరిగిన కార్తీక మాసం ఆధ్యాత్మిక జ్ఞాన మహాసభలో...

ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 200| 15th November 2025

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 200 వక్తలు : 410 వ పద్యంసీ. రోదసీకుహరాలు మ్రోయఁగా జయభేరిశరవాహినుల మ్రోలఁ దిరుగునాఁడుశిరములు మెట్లుగాఁ జేసి స్వర్గముదాఁకఘంటాపథంబులు కలుపునాఁడువెండికొండను గంగ వెలిమల...

ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 199| 08th November 2025

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 199 వక్తలు : 408 వ పద్యంఉ. రాజ్యము లాపలేము పరరాజుల నాజి జయింపలేము స్వారాజ్య సుఖంబులన్ బడయు భ్రాంతియు లేదు ప్రపంచ...