ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 183| 19th July 2025
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 183 375 వ పద్యంఉ. కొందరు నూర్ధ్వలోకములకున్ జను జీవులఁగాంచి వీరలేమ్రందిన మర్త్యులంచు కొఱమాలి వచింతురు, తత్త్వవేత్త లీచందము వాసనాసహితసంస్కృతి గాఁగ నెఱింగి...