Tagged: Weekly aaradhana

6 మే 2019 న వీక్లీ ఆరాధన కార్యక్రమం గోరఖ్పూర్, ఉత్తర్ ప్రదేశ్ లో రమ్య సుధ గారి ఇంటిలో జరుపబడినది

6 మే 2019 న వీక్లీ ఆరాధన కార్యక్రమం గోరఖ్పూర్, ఉత్తర్ ప్రదేశ్ లో రమ్య సుధ గారి ఇంటిలో జరుపబడినది.

విజయనగరం శాఖ వీక్లీ ఆరాధన కార్యక్రమాలు జనవరి 31న పాకలపటి సరస్వతి గారి ఇంటిలో జరిగినది

ది. 31.01.2019 న విజయనగరం శాఖ వీక్లీ ఆరాధన కార్యక్రమాలు పాకలపటి సరస్వతి గారి ఇంటిలో జరిగినది. పీఠం సభ్యులు సీతా రామ రాజు, సరస్వతి పాకాల పాటి, సత్యవతి పాకాల పాటి, విజయ, ఆషా, అనిల్, ఉమా మహేశ్వర రావు, కార్తికేయ వర్మ, సౌమ్య పాలుగొనినారు.  

Surapurajupeta Weekly Aaradhana conducted at R. Varahalu Babu home

ది. 22.12.2018 (శనివారం) న R. వరహాలు బాబు గారు, సురపురాజుపేట గ్రామం, కోటనందూరు మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ ఇంటి వద్ద ఆరాధన నిర్వహింపబడినది. 23 మంది సభ్యులు ఈ ఆరాధన లో పాలుగొనినారు. On 22.12.18 (Saturday), weekly Aaradhana was conducted...