TANA USA – Dr Umar Alisha Spiritual Sabha |అమెరికా, ఫిలడెల్ఫియా, తానా మహాసభలలో డా. ఉమర్ అలీషా సభ |9 జులై 2023

In TANA USA – Dr Umar Alisha Spiritual Sabha, Philadelphia

On Sunday 9th July between 1 PM EST and 2 PM EST in Rm#105-B

http://uniindia.com/umar-alisha-invited-to-tana-conference/south/news/3005054.html

ప్రకటన
సద్గురువర్యులు డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారిని అమెరికా పర్యటన లో కలుసుకొనే ప్రదేశములు.

  1. జులై 8, 9 2023: ఫిలడెల్ఫియా, తానా మహాసభలలో
  2. జులై 10, 2023: సౌతాంఫ్టన్, పెన్సిల్వేనియా – ఉదయం 10 గంటల నుండి మధ్యహ్నం 12 గంటల వరకు
  3. జులై 14, 2023: సాన్ హోసే, కాలిఫోర్నియా – సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు

మరిన్ని వివరముల కొరకు క్రింది వారిని సంప్రదించండి
శ్రీ అడబాల వెంకటేశ్వర రావు గారు (వెంకీ) : +1 (203) 517-7899
శ్రీ గొట్టుముక్కల రమేష్ రాజు గారు : +1 (318) 680-5886
శ్రీమతి రుద్రరాజు ప్రశాంతి గారు : +1 (408) 881-2248
శ్రీ టి.ఎస్.వి శ్రీనివాస్ గారు : +1 (862) 849-8081

నోట్: అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఉన్న సభ్యులకు మరియు సభ్యుల పిల్లలకు ఇండియా లో ఉన్న తల్లితండ్రులు సద్గురువర్యుల పర్యటన వివరముల ను తెలియజేయవలసినదిగా కోరుచున్నాము.

You may also like...