USA – April Monthly Aaradhana conducted Online on 07th April 2024

ఆదివారం 04/౦7 ఏప్రిల్ నెల ఆరాధన కార్యక్రమం ఆన్లైన్ లో మన సభ్యులు మరియు వర్జీనియా లో నివసిస్తున్న శ్రీమతి గోసుల గంగాభవాని గారి గృహములో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు.

పాలుగొన్న సభ్యులు:
శ్రీమతి గోసుల గంగాభవాని గారు, చిరంజీవి మదన భవ్య శ్రీ
శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు, చిరంజీవి వర్ధన్
శ్రీ కోసూరి సత్యనారాయణ గారు, శ్రీమతి కోసూరి దివ్య వాణి గారు
శ్రీ యర్ర గిరిబాబు గారు, శ్రీమతి యర్ర రేణుక గారు
శ్రీమతి సత్తి ఉమా మహేశ్వరీ గారు, చిరంజీవి సత్తి శ్రీచరణ్, చిరంజీవి సత్తి తేజస్
శ్రీ ముత్యాల సత్యనారాయణ గారు
శ్రీ నిడదవోలు జయరామ్ గారు
శ్రీ చామర్తి కిరణ్ కుమార్ గారు
శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు
శ్రీమతి బండారు లక్ష్మి గారు
శ్రీ అడబాల వెంకటేశ్వర రావు గారు
శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు

కార్యక్రమ వివరములు
ప్రార్ధన – శ్రీమతి కుంట్ల రాణి గారు
మంత్ర ధ్యానం మరియు స్వామి కి హృదయ నమస్కారములు – 3 నిముషాలు – పాల్గొన్న సభ్యులు
హారతి – శ్రీ ముత్యాల సత్యనారాయణ గారు
గురుస్తుతి – శ్రీ కుంట్ల ప్రసాద్ గారు
ఈశ్వరుడు – శ్రీమతి యర్ర రేణుక గారు
కీర్తన – శ్రీ కోసూరి సత్యనారాయణ గారు, శ్రీమతి కోసూరి దివ్య వాణి గారు
అమెరికాలో త్రయీసాధన – మార్చి 2024 నెల సంక్షిప్త సమాచారం – శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు
కీర్తన – చిరంజీవి సత్తి తేజస్
తాత్త్విక బలవికాస్ నుండి చిరంజీవి సత్తి శ్రీచరణ్, మొక్కల ప్రాముఖ్యత పై ప్రసంగించినారు
అనుభవం – శ్రీమతి గోసుల గంగా భవాని గారు, శ్రీ అడబాల వెంకటేశ్వర రావు గారు
గురువారం స్వామి పిఠాపురం సభలు – మార్చి 2024 నెల సంక్షిప్త సమాచారం – శ్రీమతి గోసుల గంగా భవాని గారు
సూఫీవేదాంత దర్శము (Episode – 52) 110, 111, 112 పద్యముల పై శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు సంక్షిప్తగా ప్రసంగించినారు
సభ్యుల విశ్లేషణ
మోడరేటర్ : శ్రీ అడబాల వెంకటేశ్వర రావు గారు
కోఆర్డినేటర్ : శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్

You may also like...