USA – August Monthly Aaradhana conducted Online at Smt. Chenumolu Ramalakshmi, Kuntla Prasad homes on 01st August 2021

USA – 01 ఆగష్టు 2021 శనివారం అమెరికాలో ఆగష్టు నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో శ్రీ చేనుమోలు నాగేశ్వరరావు గారు, శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు మరియు శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారి స్వగృహములలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు.

తేది: 01 ఆగష్టు 2021 (శనివారం)
సమయం: సాయంత్రం 5 గంటలు (ఈ.ఎస్.టీ) నుండి 7:00 గంటలు (ఈ.ఎస్.టీ) వరకు నిర్వహించబడినది
హోస్ట్ లు: శ్రీ చేనుమోలు నాగేశ్వరరావు గారు, శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు మరియు శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు
పాలుగొన్న సభ్యులు:

  1. శ్రీ చేనుమోలు నాగేశ్వరరావు గారు, శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు, చిరంజీవి సత్య కోవిద్, చిరంజీవి కాశ్వీ
  2. శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు, చిరంజీవి వర్ధన్
  3. శ్రీ కోసూరి సత్యనారాయణ గారు, శ్రీమతి దివ్యవాణి గారు
  4. శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు
  5. కుమారి అడ్డాల లక్ష్మి శ్రీ గారు
  6. శ్రీ అడబాల వెంకటేశ్వరరావు గారు
  7. శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు

  1. ప్రార్ధన
  2. మంత్ర ధ్యానం
  3. హారతి – శ్రీ చేనుమోలు నాగేశ్వరరావు గారు, శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు మరియు శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు
  4. గురుస్తుతి – శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు
  5. ఈశ్వరుడు కీర్తన – శ్రీమతి కుంట్ల రాణి గారు
  6. చిరంజీవి సత్య కోవిద్ ‘విశ్వాసం’ అనే అంశం ఫై ఉపన్యాసం చేసాడు, చిరంజీవి కాశ్వీ ‘వెలుగు అంటే ఏమిటీ’ అనే విషయం ఫై 2నిముషాలు ఉపన్యాసం (శ్రీమతి రామలక్ష్మి గారి కుమారుడు, కుమార్తె)
  7. కీర్తన – శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు
  8. సంక్షిప్త వివరములు – జులై నెల అమెరికా వీక్లీ / త్రయీసాధన ఆరాధనలు – శ్రీమతి కుంట్ల రాణి గారు
  9. సంక్షిప్త వివరములు – జులై నెల గురువారం పిఠాపురం స్వామి ఉపన్యాసములు – శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు
  10. స్పీకర్ ఆన్ కీ నోట్ ఆన్ టాపిక్ ‘యోగి నిర్వచనం. యోగి అంటే ఎవరు? యోగిగా ఎలా మారగలం?’ పై శ్రీ కోసూరి సత్యనారాయణ, చికాగో, అమెరికా గారు చక్కటి ప్రసంగం చేసినారు
  11. పాల్గొన్న సభ్యులు చాల వివరంగా యోగి నిర్వచనం. యోగి అంటే ఎవరు? యోగిగా ఎలా మారగలం? పై విశ్లేషణ చేసినారు

మోడరేటర్ & కోఆర్డినేటర్: శ్రీ అడబాల వెంకటేశ్వరరావు గారు

You may also like...