ది.12 సెప్టెంబర్ 2019 తేది గురువారం స్వామి ఆరాధనా కార్యక్రమం తణుకు, సజ్జాపురం గ్రామంలో తాడేపల్లిగూడెం సబ్‌‌ట్రజరీ ఆఫీసర్ శ్రీ గారపాటి గోపాలరావు గారు, శ్రీమతి భువనేశ్వరి దంపతుల స్వగృహములో నిర్వహించబడినది

ది.12 సెప్టెంబర్ 2019 తేది గురువారం రోజు తాడేపల్లిగూడెం సబ్‌‌ట్రజరీ ఆఫీసర్ శ్రీ గారపాటి గోపాలరావు గారు, శ్రీమతి భువనేశ్వరి దంపతుల కుమారుడు గారపాటి శ్రీ గణేష్ ‌సత్యకిషోర్‌ పుట్టినరోజు సందర్భముగా తణుకు పట్టణము సజ్జాపురం గ్రామంలో గల వారి స్వగృహములో నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమంలో పలు‌‌ గ్రామాలు తణుకు, సజ్జాపురం, పైడుపర్రు, రేలంగి, అత్తిలి, బల్లిపాడు, మంచిలి, కాపవరం, భీమవరం, తామరాకు, ప్రత్తిపాడు, దర్శపర్రు, యానాలపల్లి, యల్.అగ్రహారం, తాడేపల్లిగూడెం, పిప్పర, విస్సాకోడేరు నుండి 175 మంది పీఠం సభ్యులు పాల్గొన్నారు.

ది.12 సెప్టెంబర్ 2019 తేది గురువారం స్వామి ఆరాధనా కార్యక్రమం తణుకు, సజ్జాపురం గ్రామంలో తాడేపల్లిగూడెం సబ్‌‌ట్రజరీ ఆఫీసర్ శ్రీ గారపాటి గోపాలరావు గారు, శ్రీమతి భువనేశ్వరి దంపతుల స్వగృహములో నిర్వహించబడినది

ది.12 సెప్టెంబర్ 2019 తేది గురువారం రోజు తాడేపల్లిగూడెం సబ్‌‌ట్రజరీ ఆఫీసర్ శ్రీ గారపాటి గోపాలరావు గారు, శ్రీమతి భువనేశ్వరి దంపతుల కుమారుడు గారపాటి శ్రీ గణేష్ ‌సత్యకిషోర్‌ పుట్టినరోజు సందర్భముగా తణుకు పట్టణము సజ్జాపురం గ్రామంలో గల వారి స్వగృహములో నిర్వహించబడినది.

Videohttps://drive.google.com/open?id=1XKImY4r19RNY5g8ZfjHpflHn0z5ehF_L

You may also like...