USA – December Monthly Aaradhana Conducted Online on 03rd December 2023

ఆదివారం 12/03 డిసెంబర్ నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు.

పాలుగొన్న సభ్యులు:
శ్రీ యర్ర గిరిబాబు, శ్రీమతి రేణుక, చిరంజీవి ఉమా సంయుక్త, చిరంజీవి ఉమేష్ రిషి
శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు
శ్రీ వరప్రసాద్ గారు, శ్రీమతి సంధ్య గారు
శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు
శ్రీ కోసూరి సత్యనారాయణ గారు, శ్రీమతి కోసూరి దివ్యవాణి గారు, చిరంజీవి హను రిష్, చిరంజీవి కుందన్
శ్రీ చేనుమోలు నాగేశ్వరరావు గారు, శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు, చిరంజీవి సత్య కోవిద్, చిరంజీవి కాశ్వీ
శ్రీమతి గోసుల గంగాభవాని గారు, చిరంజీవి మదన భవ్య శ్రీ
శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు
శ్రీమతి పోట్టూరి నాగ దివ్య గారు
శ్రీమతి బండారు లక్ష్మి గారు
శ్రీ అడబాల వెంకటేశ్వర రావు గారు
శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు

కార్యక్రమ వివరములు
ప్రార్ధన – శ్రీమతి పోట్టూరి నాగ దివ్య గారు
మంత్ర ధ్యానం మరియు స్వామి కి హృదయ నమస్కారములు – 3 నిముషాలు – పాల్గొన్న సభ్యులు
హారతి – శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు
గురుస్తుతి – శ్రీ అడబాల వెంకటేశ్వర రావు గారు
ఈశ్వరుడు – శ్రీ ముత్యాల సత్యనారాయణ గారు
కీర్తన – శ్రీ కోసూరి సత్యనారాయణ గారు, శ్రీమతి కోసూరి దివ్య వాణి గారు
కార్తీక మాసం విశిష్టత పై చిరంజీవి సత్య కోవిద్ ప్రసంగించినారు
అమెరికాలో త్రయీసాధన – నవంబర్ 2023 నెల సంక్షిప్త సమాచారం – శ్రీమతి గోసుల గంగా భవాని గారు
గురువారం స్వామి పిఠాపురం సభలు – నవంబర్ 2023 నెల సంక్షిప్త సమాచారం – శ్రీమతి కోసూరి దివ్య వాణి గారు
ఆశనము-ధ్యానము-పూజ పై శ్రీమతి సత్తి ఉమా మహేశ్వరీ గారు ప్రసంగించినారు
సభ్యుల విశ్లేషణ
మోడరేటర్ : శ్రీ అడబాల వెంకటేశ్వర రావు గారు
కోఆర్డినేటర్ : శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్

You may also like...