USA – October Monthly Aaradhana conducted Online at Smt. Avvari Lakshmi, Kosuri Satyanarayana & Sri Srinivas homes on 03th October 2021

USA – -03 అక్టోబర్ 2021 ఆదివారం అమెరికాలో అక్టోబర్ నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు, శ్రీ కోసూరి సత్యనారాయణ గారు మరియు శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారి స్వగృహములలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు.

తేది: 02 అక్టోబర్ 2021 (ఆదివారం)
సమయం: సాయంత్రం 5 గంటలు (ఈ.ఎస్.టీ) నుండి 7:00 గంటలు (ఈ.ఎస్.టీ) వరకు నిర్వహించబడినది
హోస్ట్ లు: శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు, శ్రీ కోసూరి సత్యనారాయణ గారు, శ్రీమతి కోసూరి దివ్యవాణి గారు మరియు శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు
పాలుగొన్న సభ్యులు:

  1. శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు
  2. శ్రీ కోసూరి సత్యనారాయణ గారు, శ్రీమతి కోసూరి దివ్యవాణి గారు, చిరంజీవి హను రిష్, చిరంజీవి కుందన్
  3. శ్రీ యర్ర గిరిబాబు గారు, శ్రీమతి యర్ర రేణుక గారు
  4. శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు
  5. శ్రీ చేనుమోలు నాగేశ్వరరావు గారు, శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు, చిరంజీవి సత్య కోవిద్, చిరంజీవి కాశ్వీ
  6. శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు
  7. శ్రీ సురుకంటి యాదిరెడ్డి గారు
  8. కుమారి అడ్డాల లక్ష్మి శ్రీ గారు
  9. శ్రీ అడబాల వెంకటేశ్వరరావు గారు
  10. శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు
  1. ప్రార్ధన
  2. మంత్ర ధ్యానం
  3. హారతి – శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు, శ్రీ కోసూరి సత్యనారాయణ గారు, శ్రీమతి కోసూరి దివ్యవాణి గారు మరియు శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు
  4. గురుస్తుతి – శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు
  5. ఈశ్వరుడు కీర్తన – శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు
  6. కీర్తన – శ్రీ కోసూరి సత్యనారాయణ గారు, శ్రీమతి దివ్యవాణి గారు
  7. చిరంజీవి సత్య కోవిద్ చక్కటి ప్రసంగం చేసినారు (శ్రీమతి రామలక్ష్మి గారి కుమారుడు)
  8. సంక్షిప్త వివరములు – సెప్టెంబర్ నెల అమెరికా వీక్లీ / త్రయీసాధన ఆరాధనలు – శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు
  9. సంక్షిప్త వివరములు – సెప్టెంబర్ నెల గురువారం పిఠాపురం స్వామి ఉపన్యాసములు – శ్రీమతి యర్ర రేణుక గారు
  10. స్పీకర్ ఆన్ కీ నోట్ ఆన్ టాపిక్ ‘లక్ష్యము’ శ్రీ అడబాల వెంకటేశ్వర రావు గారు, మోరిస్విల్లే, నార్త్ కరొలినా, అమెరికా చక్కటి ప్రసంగం చేసినారు
  11. పాల్గొన్న సభ్యులు చాల వివరంగా ‘లక్ష్యము’ పై విశ్లేషణ చేసినారు

మోడరేటర్ & కోఆర్డినేటర్: శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు

You may also like...