USA – January Monthly Aaradhana conducted Online at Tammisetti Satya Valli Srinivas home and Kuntla Prasad home on 02nd January 2021

USA – 02 జనవరి 2021 శనివారం అమెరికాలో జనవరి నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో శ్రీ తమ్మిశెట్టి సత్య వల్లి శ్రీనివాస్ గారు మరియు కుంట్ల ప్రసాద్ గారి స్వగృహములలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు.

USA – January Monthly Aaradhana conducted Online at Tammisetti Satya Valli Srinivas home and Kuntla Prasad home on 02nd January 2021.

తేది: 02 జనవరి 2021 (శనివారం)
సమయం: సాయంత్రం 5 గంటలు (ఈ.ఎస్.టీ) నుండి 6:10 గంటలు (ఈ.ఎస్.టీ) వరకు నిర్వహించబడినది
హోస్ట్ లు: శ్రీ తమ్మిశెట్టి సత్య వల్లి శ్రీనివాస్ గారు మరియు కుంట్ల ప్రసాద్ గారు
పాలుగొన్న సభ్యులు:
1.శ్రీ తమ్మిశెట్టి సత్య వల్లి శ్రీనివాస్ గారు, శ్రీమతి పద్మావతి, చిరంజీవి అన్విత, చిరంజీవి అన్షిక
2.శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు
3.శ్రీ చెనుమోలు నాగేశ్వరరావు గారు, శ్రీమతి రామలక్ష్మి గారు, చిరంజీవి సత్య కోవిద్, చిరంజీవి కాశ్వీ
4.శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు
5.శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు
6.శ్రీ కోసూరి సత్యనారాయణ గారు
7.శ్రీ సురుకంటి యాదిరెడ్డి గారు
8.శ్రీ అడబాల వెంకటేశ్వరరావు గారు

ఎజెండా:
1.గురుబ్రహ్మ, జ్ఞ్ఞాణమధ్యానములు ప్రార్ధన, ఓం ఈశ్వర ప్రార్ధన – రికార్డెడ్

2.మంత్ర ధ్యానం – సభ్యులు అందరు మూడు నిముషాలు చేసినారు.

3.హారతి – శ్రీ తమ్మిశెట్టి సత్య వల్లి శ్రీనివాస్ గారు మరియు కుంట్ల ప్రసాద్ గారు.

4.గురుస్తుతి – శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు.

5.ఈశ్వరుడు కీర్తన – శ్రీమతి కుంట్ల రాణి గారు.

6.కీర్తన – కోసూరి సత్యనారాయణ గారు.

7.చిరంజీవి సత్య కోవిద్ ఈశ్వరుడు పై ప్రసంగం, చిరంజీవి కాశ్వీ కీర్తన (శ్రీమతి రామలక్ష్మి గారి పిల్లలు).

8.సంక్షిప్త వివరములు – డిసెంబర్ నెల అమెరికా వీక్లీ / త్రయీసాధన ఆరాధనలు – శ్రీమతి చెనుమోలు రామలక్ష్మి గారు.

9.సంక్షిప్త వివరములు – డిసెంబర్ నెల గురువారం పిఠాపురం స్వామి ఉపన్యాసములు – శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు.

10.స్పీకర్ ఆన్ కీ నోట్ ఆన్ టాపిక్ ‘భజన’ పై శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు చక్కటి ప్రసంగం చేసినారు.

11. పాల్గొన్న సభ్యులు చాల వివరంగా ‘భజన’ పై విశ్లేషణ చేసినారు.

కోఆర్డినేటర్, మోడరేటర్ – శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు

You may also like...