USA – July Monthly Aaradhana conducted in Online at Sri Yerra Giribabu home on 4th July 2020

USA – 04 జులై 2020 శనివారం అమెరికాలో జులై నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో శ్రీ యెర్రా గిరిబాబు గారి స్వగృహంలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు.

USA – July Monthly Aaradhana conducted in Online at Sri Yerra Giribabu gari home on 04th July 2020.

తేది: 06 జులై 2020 (శనివారం)
సమయం: సాయంత్రం 5 గంటలు (ఈ.ఎస్.టీ) నుండి 7:00 గంటలు (ఈ.ఎస్.టీ) వరకు నిర్వహించబడినది
హోస్ట్: శ్రీ యెర్రా గిరిబాబు గారు
పాలుగొన్న సభ్యులు:
1.డాక్టర్ అడివి రాధాకృష్ణ గారు, శ్రీమతి సీత రామ హనుమ కుమారి గారు
2.శ్రీ యెర్రా గిరిబాబు గారు, శ్రీమతి యెర్రా రేణుక గారు
3.శ్రీ ముత్యాల పెద్దకాపు గారు
4.శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు
5.శ్రీ చెనుమోలు నాగేశ్వరరావు గారు, శ్రీమతి రామలక్ష్మి గారు, చిరంజీవి సత్య కోవిద్, చిరంజీవి కాశ్వీ
6.శ్రీ పోటూరి నాగరాజు గారు, శ్రీమతి పోటూరి విద్యుల్లత గారు
7.కుమారి పోటూరి నాగ దివ్య గారు
8.శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు
9.శ్రీమతి రుద్రరాజు సౌమ్య గారు
10.శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు
11.శ్రీమతి భూపతిరాజు నీలిమ గారు
12.శ్రీమతి నడింపల్లి నీలిమ గారు
13.శ్రీమతి తంత్రవాహి లక్ష్మి గారు
14.శ్రీ నూతక్కి భారత్ గారు
15.శ్రీ చామర్తి కిరణ్ కుమార్ గారు
16.శ్రీ కోసూరి సత్యనారాయణ గారు
17.శ్రీ అడబాల వెంకటేశ్వరరావు గారు
18.శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు

ఎజెండా:
1.గురుబ్రహ్మ – శ్రీమతి యెర్రా రేణుక గారు.

2.జ్ఞ్ఞాణమధ్యానములు ప్రార్ధన – శ్రీ చామర్తి కిరణ్ కుమార్ గారు.

3.ఓం ఈశ్వర ప్రార్ధన – శ్రీమతి నడింపల్లి నీలిమ గారు.

4.మంత్రం ధ్యానం – సభ్యులు అందరు రెండు నిముషాలు చేసినారు.

5.హారతి – శ్రీమతి యెర్రా రేణుక గారి కుటుంబ సభ్యులు.

6.ఈశ్వరుడు కీర్తన – శ్రీమతి రుద్రరాజు సౌమ్య గారు.

7.కీర్తన – శ్రీ కోసూరి సత్యనారాయణ గారు.

8.చిరంజీవి కాశ్వీ , చిరంజీవి సత్య కోవిద్ త్రైసాధన, స్వామి గురించి చక్కటి ప్రసంగం చేసినారు (రామలక్ష్మి గారి బాబు, పాప).

10.సంక్షిప్త వివరములు – జూన్ నెల అమెరికా వీక్లీ / త్రయీసాధన ఆరాధనలు – శ్రీమతి రామలక్ష్మి గారు.

11.సంక్షిప్త వివరములు – జూన్ నెల గురువారం పిఠాపురం స్వామి ఉపన్యాసములు – శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు.

12.స్పీకర్ ఆన్ కీ నోట్ ఆన్ టాపిక్ సుషుమ్న – డాక్టర్ అడివి రాధాకృష్ణ గారు అందరికి అర్ధమయే రీతులో చాల విపులంగా ఉదాహారణలతో చక్కటి ప్రసంగం చేసినారు. అలాగే సభ్యుల సందేహాలను నివృత్తి చేసినారు.

మోడరేటర్ – శ్రీ అడబాల వేంకటేశ్వరరావు గారు
కోఆర్డినేటర్ – శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు

You may also like...