USA – July Monthly Aaradhana conducted Online on 02nd July 2023

USA – 02 జులై 2023 ఆదివారం అమెరికాలో జులై నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో శ్రీ సూరుకంటి యాదిరెడ్డి గారు మరియు శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారి స్వగృహములలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు.

పాలుగొన్న సభ్యులు:
శ్రీమతి నడింపల్లి నీలిమ గారు
శ్రీ సూరుకంటి యాదిరెడ్డి గారు
శ్రీమతి కుంట్ల రాణి గారు
శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు
శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు
శ్రీమతి కోసూరి దివ్యవాణి గారు
శ్రీమతి కురుటి వరలక్ష్మి గారు
శ్రీ అడబాల వెంకటేశ్వర రావు గారు
శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్

కార్యక్రమ వివరములు

  1. ప్రార్ధన – శ్రీమతి నడింపల్లి నీలిమ గారు
  2. మంత్ర ధ్యానం మరియు స్వామి హృదయ నమస్కారములు – 3 నిముషాలు – సభ్యులందరు
  3. హారతి – శ్రీ సూరుకంటి యాదిరెడ్డి గారు
  4. గురుస్తుతి – శ్రీమతి కుంట్ల రాణి గారు
  5. ఈశ్వరుడు – శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు
  6. గురువారం స్వామి పిఠాపురం సభలు – జూన్ 2023 నెల సంక్షిప్త సమాచారం – శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు
  7. అమెరికాలో త్రయీసాధన – జూన్ 2023 నెల సంక్షిప్త సమాచారం – శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు
  8. అంశము : సూఫీవేదాంత దర్శము (Episode – 39) |85 వ పద్యము

85 వ పద్యము
ఆపరతత్త్వమున్ దెలుపునట్టివె బోధలు గాధలందు నే
లా పడిపోదురో జనులు నజ్ఞులు వారి పరిత్యజించి యే
రూపమునన్ స్వకీయ మపురూప మహామహనీయ దివ్యతే
జోపరిపూరితాకృతులు శోభిలునో యవె యభ్యసింపుఁడీ.

  1. సభ్యుల విశ్లేషణ మరియు స్వామి USA పర్యటన వివరములు

మోడరేటర్ & కోఆర్డినేటర్: టి.ఎస్.వి శ్రీనివాస్

You may also like...