USA – May Monthly Aaradhana conducted Online on 05th May 2024

ఆదివారం 05/౦5 మే నెల ఆరాధన కార్యక్రమం ఆన్లైన్ లో టెక్సాస్ లో నివసిస్తున్న శ్రీమతి సత్తి ఉమా మహేశ్వరీ గారి గృహములో, వర్జీనియా లో నివసిస్తున్న శ్రీమతి గోసుల గంగాభవాని గారి గృహములో మరియు ఆన్లైన్ లో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు మరియు సభ్యేతరులు పాల్గొన్నారు.

పాలుగొన్న సభ్యులు:
శ్రీమతి సత్తి ఉమా మహేశ్వరీ గారు, చిరంజీవి సత్తి శ్రీచరణ్, చిరంజీవి సత్తి తేజస్
శ్రీ యర్ర గిరిబాబు గారు, శ్రీమతి రేణుక గారు, చిరంజీవి ఉమా సంయుక్త, చిరంజీవి ఉమేష్ రిషి
శ్రీమతి గోసుల గంగాభవాని గారు, చిరంజీవి మదన భవ్య శ్రీ
శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు
శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు
శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు, చిరంజీవి కాశ్వీ
శ్రీమతి కోసూరి దివ్య వాణి గారు
శ్రీమతి బండారు లక్ష్మి గారు
శ్రీ ముత్యాల సత్యనారాయణ గారు
శ్రీ చామర్తి కిరణ్ కుమార్ గారు
శ్రీ అడబాల వెంకటేశ్వరరావు గారు, శ్రీమతి శ్రీలక్ష్మి గారు
శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు

సభ్యేతరులు:
శ్రీమతి గోసుల గంగాభవాని గారి స్నేహితులు:
మాధవి పెంకీ గారు
శ్రీమతి ప్రీత శక్తివేల్ గారు, శ్రీ విఘ్నేష్ ఖన్నా గారు

కార్యక్రమ వివరములు
కీర్తన – శ్రీమతి కుంట్ల రాణి గారు
ప్రార్ధన – శ్రీమతి సత్తి ఉమా మహేశ్వరీ గారు
మంత్ర ధ్యానం మరియు స్వామి కి హృదయ నమస్కారములు – 3 నిముషాలు – పాల్గొన్న సభ్యులు
హారతి – శ్రీ యర్ర గిరిబాబు గారు, శ్రీమతి రేణుక గారు
గురుస్తుతి – శ్రీమతి కోసూరి దివ్య వాణి గారు
ఈశ్వరుడు – శ్రీమతి గోసుల గంగాభవాని గారు
కీర్తన – శ్రీమతి సత్తి ఉమా మహేశ్వరీ గారు
అమెరికాలో త్రయీసాధన – ఏప్రిల్ 2024 నెల సంక్షిప్త సమాచారం – శ్రీమతి కుంట్ల రాణి గారు
గురువారం స్వామి పిఠాపురం సభలు – ఏప్రిల్ 2024 నెల సంక్షిప్త సమాచారం – శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు
కీర్తన – చిరంజీవి సత్తి తేజస్
తాత్త్విక బలవికాస్ నుండి చిరంజీవి సత్తి శ్రీచరణ్ ప్రసింగించినారు
అనుభవం – శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు
సభ్యేతరుల అభిప్రాయములు, సభ్యుల విశ్లేషణ
మోడరేటర్ & కోఆర్డినేటర్ : శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్

You may also like...