ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 120| 4th May 2024

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 120

వక్తలు :

  1. శ్రీమతి నిమ్మా చంద్రావతి, హైదరాబాద్
  2. శ్రీమతి కలిదిండి విజయలక్ష్మి, భీమవరం

247 వ పద్యము
మా వెనుకేల వచ్చెదరు మాకడ నేమిటి నేర్చుకొందురో
పావనులార! భక్తజనవందితులార! నిషిద్ధమైన యీ
జీవితమున్ సమాధిని విశీర్ణము చేయగఁజూచు మాకు మీ
తో వగపేల ఆ మృతులతో మము లెక్కిడ లేచి పొండిఁకన్.

248 వ పద్యము
మావలె మీరలేల కొఱమాలి ప్రమాదము దెచ్చికొంద్రు మీ
దేవుని గొల్చి మీరు కడతేరుఁడు మేము శ్మశానవాకిటన్
జీవిత మొప్పగా విధి నిషేధములన్ విడనాఁడిపోవు మా
త్రోవలు మీకు నచ్చవు నధోముఖు లూర్ధ్వజగాలు జూతురే.

You may also like...