USA – October Monthly Aaradhana conducted Online on 02nd October 2022
USA – 02 అక్టోబర్ 2022 ఆదివారం అమెరికాలో అక్టోబర్ నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు, శ్రీమతి కోసూరి దివ్యవాణి గారు, శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు మరియు శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారి స్వగృహములలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు.
పాలుగొన్న సభ్యులు:
శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు, చిరంజీవి వర్ధన్
శ్రీమతి కోసూరి దివ్యవాణి గారు
శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు
శ్రీమతి యెర్ర రేణుక గారు
శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు
శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు
కుమారి పొతూరి నాగదివ్య గారు
కుమారి అడ్డాల లక్ష్మి శ్రీ గారు
శ్రీ అడబాల వెంకటేశ్వర రావు గారు
శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్
ప్రార్ధన – కుమారి పొతూరి నాగదివ్య గారు
మంత్ర ధ్యానం మరియు స్వామి నమస్కారం
హారతి – శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు, శ్రీమతి కోసూరి దివ్యవాణి గారు, శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు మరియు శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు
గురుస్తుతి – శ్రీమతి కోసూరి దివ్యవాణి గారు
ఈశ్వరుడు – శ్రీమతి సత్తి ఉమా మహేశ్వరీ గారు
కీర్తన – శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు
సంక్షిప్త వివరములు – సెప్టెంబర్ నెల అమెరికా ప్రతిరోజు త్రయీసాధన ఆరాధనలు – శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు
సంక్షిప్త వివరములు – సెప్టెంబర్ నెల గురువారం పిఠాపురం స్వామి ఉపన్యాసములు – శ్రీమతి యెర్ర రేణుక గారు
ప్రసంగం – అంశము : విధి – కర్మ – శ్రీ అడబాల వెంకటేశ్వర రావు గారు
సభ్యుల విశ్లేషణ
మోడరేటర్: శ్రీ అడబాల వెంకటేశ్వర రావు గారు
కోఆర్డినేటర్ : శ్రీ టి.ఎస్.వి శ్రీనివాస్ గారు