14-12-2018 న వెల్దుర్తి గ్రామంలో జరిగిన స్వామి సభ

14-12-2018 న తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం రూరల్ మండలం వెల్దుర్తి గ్రామంలో శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠము ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జ్ఞాన చైతన్యసదస్సు లో సాధ్గురు శ్రీ డాక్టర్ ఉమర్ అలీషా గారు, పేరూరి సూరిబాబు గారు, సభ్యులు.

You may also like...