2 జూన్ 2019 న సద్గురు శ్రీ డాక్టర్ ఉమర్ అలీషా గారు శ్రీ విద్య సరస్వతి దేవి టెంపుల్ ఐదవ వార్షికోత్సవ కార్యక్రమములో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు

తేది 2 జూన్ 2019 న పిఠాపురంలో శ్రీ కుక్కుటేశ్వరస్వామివారి గుడి ప్రాంగణములోని శ్రీ విద్య సరస్వతి దేవి ఆలయం ఐదవ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీ విశ్వ విజ్ఞ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం సద్గురు శ్రీ డాక్టర్ ఉమర్ అలీషా గారు, ఆలయ నిర్మాణ కర్త శ్రీ తటవర్తి సూర్యనారాయణ మూర్తి గారు, మురమళ్ళ సిద్ధాంతి శ్రీ బాణాల దుర్గ ప్రసాదాచార్యులు గారు, విశాఖ సమాచారం ఎడిటర్ శ్రీ సూరంపూడి వీరభద్ర రావు గారు మరియు శ్రీ విశ్వ విజ్ఞ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం సభ్యులు, సభ్యేతరులు ఈ కార్యక్రమములో పాల్గొన్నారు.

You may also like...