1 జూన్ 2019 న సద్గురు శ్రీ డాక్టర్ ఉమర్ అలీషా గారు శ్రీ బి.వి హనుమంత రావు గారి రిటైర్మెంట్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు

తేది 1 జూన్ 2019 న అమలాపురం శ్రీకళా గ్రాండ్ హోటల్ లో జరిగిన బి.ఎస్.న.ల్ ఉద్యోగి శ్రీ బి.వి హనుమంత రావు గారి రిటైర్మెంట్ కార్యక్రమానికి సద్గురు శ్రీ డాక్టర్ ఉమర్ అలీషా గారు, శ్రీ వాసుదేవానంద భారతి స్వామి గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు మరియు ఇతర బి.ఎస్.న.ల్ ఉద్యోగులు, లయన్స్ క్లబ్ గవర్నర్, ఇతర సభ్యులు ఈ కార్యక్రమములో పాల్గొన్నారు.

You may also like...