2 ఆగష్టు 2019 తేదీన కాకినాడ లో అఖిల భారత జర్నలిస్ట్ ఫెడరేషన్ కార్యాలయాన్ని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా గారు ప్రారభోత్సవం చేసినారు.

2 ఆగష్టు 2019 తేదీన కాకినాడ లో అఖిల భారత జర్నలిస్ట్ ఫెడరేషన్ కార్యాలయాన్ని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా గారు ప్రారభోత్సవం చేసినారు. ఈ కార్యక్రమములో శ్రీ రాజేష్ చౌహన్ గారు (నేషనల్ చైర్మన్), శ్రీమతి చాగంటి లీల రాణి గారు (ఆంధ్ర ప్రదేశ్ చైర్మన్), శ్రీ కృష్ణ రెడ్డి గారు (వైస్ ప్రెసిడెంట్) మరియు పీఠం సభ్యులు పాల్గొన్నారు.

Videos

  1. Video 1
  2. Video 2
  3. Video 3
  4. Video 4
  5. Video 5
  6. Video 6

You may also like...