3 నవంబర్ 2019 – ఐదవ రోజు కార్తీకమాస పర్యటన వివరములు

18. Hyderabad (హైదరాబాద్)

On Day 5 (Sunday, 03rd November 2019) Karthikamasam tour Sathguru Sri Dr. Umar Alisha garu has visited Hyderabad and delivered the spiritual discourse. Following guests and several disciples attended the meeting.

Guests:

 • Sri S.L.K Prasad Rao, Senior Chief Engineer, E.T.V
 • Sri B.Naga Maruthi Sarma, Liason Officer, Land Acquisition Authority, Hyderabad
 • Sri A.Rama Lingeswara Rao, Justice
 • Sri Swamy
 • Sri Mavuduru Surya Narayayana Murthy, Classical Scholar and Philosopher
 • Dr. Nandiwada Anantha Laxmi, Retired Professor
 • Dr. B.Anitha, Pediatrician
                 

ఐదవ రోజు ఆదివారం ఉదయం తేదీ 03 నవంబర్ 2019కార్తీక మాసం పర్యటనలో హైదరాబాద్ శ్రీ సాగి రామకృష్ణంరాజు కమ్మునిటీ హాల్ లో స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు తాత్విక ఉపన్యాసం చేసినారు. స్థానిక సభ్యులు సద్గురువర్యులను సన్మానించారు. ఈ కార్యక్రమమునకు స్థానిక సభ్యులు మరియు ప్రముఖులు పాల్గొన్నారు.

అతిథులు :

 • శ్రీ ఎస్.ల్.కె ప్రసాదరావు గారు, సీనియర్ చీఫ్ ఇంజనీర్, ఈ.టీ.వీ
 • శ్రీ బి.నాగమారుతి శర్మ గారు, లియాసోన్ ఆఫీసర్, ల్యాండ్ ఏక్క్విజిషన్ అథారిటీ, హైదరాబాద్
 • శ్రీ ఎ.రామలింగేశ్వర రావు గారు, న్యాయమూర్తి
 • శ్రీ స్వామి గారు
 • శ్రీ మవుదురు సూర్య నారాయణ మూర్తి గారు, క్లాసికల్ స్కాలర్ అండ్ ఫిలోసోఫెర్
 • డాక్టర్ నందివాడ అనంత లక్ష్మి గారు, రిటైర్డ్ ప్రొఫెసర్
 • డాక్టర్ బి.అనిత గారు, పీడియాట్రిషన్

దశావతారాల రూపంలో ఉన్న తాత్విక బాల వికాస్ పిల్లలు శివకేశవులు రూపంలో ఉన్న స్వామి వార్కి స్వాగతం పలికినారు. తాత్విక బాల వికాస్ ద్వారా విద్యార్దిని విద్యార్దులు లఘు నాటికలు ప్రదర్శించినారు. మానసిక వికలాంగులకు ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం స్వామి అందజేసినారు. ఈ కార్యక్రమానికి శ్రీ అనురాధ గారు సహకరించినారు. ఈ కార్యక్రమమునకు విచ్చేసిన అతిథులను స్వామి సన్మానించారు. 


News Clipping


Video Coverage (ETV)
 

 


Video 2 


You may also like...