ది. 23 జనవరి 2020 గురువారం సాయంత్రం భీమవరం పట్టణం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో త్యాగరాజ భవనంలో డాక్టర్ ఉమర్ అలీషా సాహితీ సమితి ఆధ్వర్యంలో ‘కవిశేఖర’ డాక్టర్ ఉమర్ అలీషా 75వ వర్ధంతి సభ నిర్వహించబడినది

ది. 23 జనవరి 2020 గురువారం సాయంత్రం భీమవరం పట్టణం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో త్యాగరాజ భవనంలో డాక్టర్ ఉమర్ అలీషా సాహితీ సమితి ఆధ్వర్యంలో ‘కవిశేఖర’ డాక్టర్ ఉమర్ అలీషా 75వ వర్ధంతి సభ నిర్వహించబడినది.

ఈ కార్యక్రమములో ముందుగా ఛాయాచిత్ర ప్రదర్శన ప్రారంభించినారు. ఈ సాహితీ సదస్సుకు నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి వారు అధ్యక్షత వహించినారు. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి వారు, కార్యదర్శి శ్రీ దాయన సురేష్ చంద్రజీ గారు, ఉపాధ్యక్షులు శ్రీ టి. మురళీ కృష్ణ గారు, గుంటూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రాచార్యులు డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి గారు, ఈటీవీ చీఫ్ ఇంజినీర్ శ్రీ సత్యవోలు లలిత కృష్ణ ప్రసాదరావు గారు, అవతారి శ్రీ హుస్సేన్ షా స్మారక అవార్డు గ్రహీత శ్రీ ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి గారు, కవిశేఖర డాక్టర్ ఉమర్ ఆలీషా స్మారక అవార్డ్ గ్రహీత డాక్టర్ గరికిపాటి నరసింహారావు గారు, ఆనందా గ్రూప్ చైర్మన్ శ్రీ ఉద్ధరాజు కాశీ విశ్వనాథ రాజు గారు వేదికపై ఆశీనులయ్యారు మరియు ప్రసంగించినారు. శ్రీమతి భూపతిరాజు కమలకుమారి గారి కుటుంబ సభ్యులు స్వామి వారిని సత్కరించినారు.

అవతారి శ్రీ హుస్సేన్ షా స్మారక అవార్డ్ తో శ్రీ ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి గారిని, కవిశేఖర డాక్టర్ ఉమర్ ఆలీషా స్మారక అవార్డ్ తో ‘మహా సహస్రావధాని’ డాక్టర్ గరికిపాటి నరసింహారావు గారిని, మెమొంటో తో ఈటీవీ చీఫ్ ఇంజినీర్ శ్రీ సత్యవోలు లలిత కృష్ణ ప్రసాదరావు గారిని, మెమొంటో శ్రీ టి. మురళీ కృష్ణ గారిని, మెమొంటో తో డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి గారిని, మెమొంటో తో శ్రీ ఉద్ధరాజు కాశీ విశ్వనాథ రాజు గారిని నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి వారు సత్కరించినారు.

32-UmarAlisha-Sahithi-Samithi-2020-Bhimavaram-wg-ap-23012020

శ్రీమతి భూపతిరాజు కమలకుమారి గారి కుటుంబ సభ్యులు స్వామి వారిని సత్కరించినారు

25-UmarAlisha-Sahithi-Samithi-2020-Bhimavaram-wg-ap-23012020

అవతారి శ్రీ హుస్సేన్ షా స్మారక అవార్డ్ తో శ్రీ ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి గారు

29-UmarAlisha-Sahithi-Samithi-2020-Bhimavaram-wg-ap-23012020

కవిశేఖర డాక్టర్ ఉమర్ ఆలీషా స్మారక అవార్డ్ తో ‘మహా సహస్రావధాని’ డాక్టర్ గరికిపాటి నరసింహారావు గారు

21-UmarAlisha-Sahithi-Samithi-2020-Bhimavaram-wg-ap-23012020

మెమొంటో స్వీకరిస్తున్న ఈటీవీ చీఫ్ ఇంజినీర్ శ్రీ సత్యవోలు లలిత కృష్ణ ప్రసాదరావు దంపతులు

19-UmarAlisha-Sahithi-Samithi-2020-Bhimavaram-wg-ap-23012020

మెమొంటో స్వీకరిస్తున్న డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి గారు

20-UmarAlisha-Sahithi-Samithi-2020-Bhimavaram-wg-ap-23012020మెమొంటో స్వీకరిస్తున్న ఉపాధ్యక్షులు శ్రీ టి. మురళీ కృష్ణ దంపతులు

23-UmarAlisha-Sahithi-Samithi-2020-Bhimavaram-wg-ap-23012020

మెమొంటో స్వీకరిస్తున్న ఆనందా గ్రూప్ చైర్మన్ శ్రీ ఉద్ధరాజు కాశీ విశ్వనాథ రాజు గారు

 

You may also like...