ది. 04 జనవరి 2020 శనివారం సాయంత్రం నరినవారి మెరక గ్రామం, యలమంచిలి మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు పీఠం సభ్యుల స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించినారు

ది. 04 జనవరి 2020 శనివారం సాయంత్రం నరినవారి మెరక గ్రామం, యలమంచిలి మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు శ్రీ ముదునూరి అర్జున రాజు గారు, శ్రీమతి అన్నపూర్ణ దంపతుల స్వగృహం లో, శ్రీ ముదునూరి శ్రీనివాస రాజు గారు, శ్రీమతి రజనీ దంపతుల స్వగృహం లో, శ్రీ ముదునూరి రామ రాజు గారు, శ్రీమతి దుర్గా దేవి దంపతుల స్వగృహం ల లో స్వామి ఆరాధన నిర్వహించినారు. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

You may also like...