ది. 04 జనవరి 2020 శనివారం రాత్రి భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో త్యాగరాజు భవనం లో త్యాగరాజ మ్యూజిక్ అకాడమీ వారి ఆధ్వర్యంలో త్యాగరాజ భక్త సభ 101 వ ఆరాధనోత్సవాలు మరియు త్యాగరాజ స్వామి వారి 172 వ వర్ధంతి సభకు శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సభను ఆవిష్కరించినారు

ది. 04 జనవరి 2020 శనివారం రాత్రి భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో త్యాగరాజు భవనం లో త్యాగరాజ మ్యూజిక్ అకాడమీ వారి ఆధ్వర్యంలో త్యాగరాజ భక్త సభ 101 వ ఆరాధనోత్సవాలు మరియు త్యాగరాజ స్వామి వారి 172 వ వర్ధంతి సభకు శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సభను ఆవిష్కరించినారు. ఈ కార్యక్రమము లో మొదటిగా త్యాగరాజు కళ్యాణ మంటపం, త్యాగరాజు దేవాలయంలో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు, ఎమ్.ఎల్.సి శ్రీ కంతేటి సత్యనారాయణ రాజు గారు, త్యాగరాజ గానసభ అధ్యక్షులు శ్రీ ఉద్దరాజు కాశీ విశ్వనాథ రాజు గారు, శ్రీ డి.వి.ఎస్ చంద్రజీ గారు పాల్గొన్నారు. ఈ సభకు ఎమ్.ఎల్.సి శ్రీ కంతేటి సత్యనారాయణ రాజు గారు, ప్రముఖ యువ కర్ణాటక సంగీత విద్వాంసులు చిరంజీవి అనిరుధ్ వెంకటేష్ యు.ఎస్.ఏ గారిచే గాత్ర కచేరీ నిర్వహించబడినది. ఈ సభకు త్యాగరాజ గాన సభ అధ్యక్షులు శ్రీ ఉద్ధరాజు కాశీ విశ్వనాథ రాజు గారు, శ్రీ డి.వి.ఎస్ చంద్రజీ గారు తదితరులను స్వామి సత్కరించినారు.

05-ThyagarajaBhavanam-Bhimavaram-04012020

You may also like...