USA – మే నెల ఆరాధనా కార్యక్రమము యెర్రా గిరిబాబు గారి ఇంటిలో నిర్వహించబడినది

మే నెల ఆరాధనా కార్యక్రమము 4వ తేదిన అంతర్జాలంలో 22 మంది అమెరికా సభ్యులతో రెండు గంటలు నిర్వహింపబడినది.

తేది: 4 మే 2019 (శనివారం)
సమయం: సాయంత్రం 5 గంటలు (ఈ.ఎస్.టీ) నుండి 7 గంటలు (ఈ.ఎస్.టీ) వరకు నిర్వహించబడినది
హోస్ట్: యెర్రా గిరిబాబు గారు
పాలుగొన్న సభ్యులు:
1.యెర్రా గిరిబాబు గారు, రేణుక గారి కుటుంబ సభ్యులు
2.కోసూరి సత్యనారాయణ గారు, దివ్యవాణి గారి కుటుంబ సభ్యులు
3.చెనుమోలు నాగేశ్వరరావు గారు, రామలక్ష్మి గారి కుటుంబ సభ్యులు
4.కుంట్ల ప్రసాద్ గారు, రాణి గారి కుటుంబ సభ్యులు
5.సోంపల్లి వెంకట వరప్రసాదరావు గారు
6.రుద్రరాజు స్రవంతి గారు
7.ముత్యాల సత్యనారాయణ గారు
8.చామర్తి కిరణ్ కుమార్ గారు
9.పెన్మెత్స జయ గారు
10.భూపతిరాజు నీలిమ గారు
11.అవ్వారి లక్ష్మి గారు
12.నూతక్కి భరత్ గారు
13.పొత్తూరి నాగదివ్య గారు
14.పొత్తూరి నాగ రాజా గారు
15.సత్తి ఉమా మహేశ్వరీ
16.పెళ్లకూరు గీత గారు
17.అడబాల వెంకటేశ్వరరావు గారు
18.కురిటి వరలక్ష్మి గారు
19.తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు

ఎజెండా:
1. గురుబ్రహ్మ – హోస్ట్.
2. జ్ఞ్ఞాణమధ్యానములు ప్రార్ధన – చామర్తి కిరణ్ కుమార్ గారు.
3. ఓం ఈశ్వర ప్రార్ధన – అడబాల వేంకటేశ్వరరావు గారు.
4. మంత్రం ధ్యానం – అందరు.
5. హారతి – హోస్ట్.
6. ఈశ్వరుడు కీర్తన – పెన్మెత్స జయ గారు.
7. సంక్షిప్త వివరములు – ఏప్రిల్ నెల అమెరికా వీక్లీ / త్రయీసాధన ఆరాధనలు – చెనుమోలు రామలక్ష్మి గారు.
8. సంక్షిప్త వివరములు – ఏప్రిల్ నెల గురువారం పిఠాపురం స్వామి ఉపన్యాసములు – సత్తి ఉమా మహేశ్వరీ.
9. మార్చిలో జరిగిన స్వామి అమెరికా పర్యటన విశేషములను అడబాల వేంకటేశ్వరరావు గారు మరలా ఒకసారి అందరికి తెలియపరిచారు.
10. సభ్యులు తమ అనుభవాలను అందరితో పంచుకొనినారు.
 
మోడరేటర్ – అడబాల వేంకటేశ్వరరావు గారు
కోఆర్డినేటర్ – తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు

 

You may also like...