ది. 04 డిసెంబర్ 2019 బుధవారం పేరూరి సూరిబాబు గారు శ్రీ గజానన్ మళ్ల్యా గారి ది జనరల్ మేనేజర్, సౌత్ సెంట్రల్ రైల్వేస్ ని సామర్లకోట రైల్వే స్టేషన్ లో కలుసుకొని మన పీఠం యొక్క విశిష్టతని వివరించి మన పీఠం గ్రంధాలను బహుకరించారు

ది. 04 డిసెంబర్ 2019 బుధవారం పేరూరి సూరిబాబు గారు శ్రీ గజానన్ మళ్ల్యా గారి ది జనరల్ మేనేజర్, సౌత్ సెంట్రల్ రైల్వేస్ ని సామర్లకోట రైల్వే స్టేషన్ లో కలుసుకొని మన పీఠం యొక్క విశిష్టతని వివరించి మన పీఠం గ్రంధాలను బహుకరించారు. పిఠాపురం ఏం.ఎల్.ఏ శ్రీ పెండెం దొర బాబు గారు కూడా మన పీఠం యొక్క విశిష్టతని వివరించినారు.

You may also like...