31 జులై 2019 తేదీ బుధవారం కాకినాడ జ్.న్.టి.యు సెనేట్ హాల్ లో చిన్న తరహా పరిశ్రమల చైతన్య సదస్సు నిర్వహించబడినది

31 జులై 2019 తేదీ బుధవారం కాకినాడ జ్.న్.టి.యు సెనేట్ హాల్లో చిన్న తరహా పరిశ్రమల చైతన్య సదస్సును తూర్పు గోదావరి జిల్లా వినియోగదారుల రక్షణ సమితి మరియు మదర్ ఇండియా ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సుకు శ్రీ పిల్లి తిరుపతి రావు గారు అధ్యక్షత వహించగా, సద్గురు శ్రీ డాక్టర్ ఉమర్ అలీషా స్వామి గారు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించారు. ఈ కార్యక్రమములో శ్రీ బి.శ్రీనివాసరావు గారు (జనరల్ మేనేజర్, జిల్లా పరిశ్రమల కేంద్రం), శ్రీ కె.వి.వి సత్యనారాయణ గారు (డిప్యూటీ డైరెక్టర్, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్), డాక్టర్ బి.ప్రభాకర్ రావు, గారు (ఫార్మర్ ఇంచార్జి వి.సి, జ్.న్.టి.యు), శ్రీమతి ఎం.ఎస్.న్ మాధురి గారు (డిప్యూటీ కంట్రోలర్, డిస్ట్రిక్ట్ లీగల్ మెట్రోలాజి), శ్రీమతి పి.ఉద్గళా సుబ్బారావు గారు (మహిళా విభాగం అధ్యక్షరాలు), శ్రీ పాలిక అప్పారావు గారు (ప్రధాన కార్యదర్శి, మదర్ ఇండియా ఇంటర్నేషనల్), కవి శిరీష గారు, డాక్టర్ కాండ్రేగుల సత్యనారాయణ గారు (ప్రధాన కార్యదర్శి, జిల్లా స్వచ్ఛంద సంస్థలు) పాల్గొన్నారు.

Videos

https://drive.google.com/open?id=16NYGVUyOgX-rxDbpOO7juu38Ldc2BqBz

https://drive.google.com/open?id=1Svg8wgfsEaEfy9c05X25p8z6n2Rot-oT

You may also like...