ది. 07 అక్టోబర్ 2019 సోమవారం ఉదయం తుని పట్టణం తూర్పు గోదావరి జిల్లా లో డ్రైవర్స్ కాలనీ దుర్గా మాత ఆలయం ఆవరణ లో ఏ.పి మల్లవరం సభ్యులు శ్రీ కె. సోమరాజు శ్రీమతి సుబ్బలక్ష్మీ దంపతుల ఆరాధన నిర్వహించబడినది

ది. 07 అక్టోబర్ 2019 సోమవారం ఉదయం తుని పట్టణం తూర్పు గోదావరి జిల్లా లో డ్రైవర్స్ కాలనీ దుర్గా మాత ఆలయం ఆవరణ లో ఏ.పి మల్లవరం సభ్యులు శ్రీ కె. సోమరాజు శ్రీమతి సుబ్బలక్ష్మీ దంపతుల ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

నిర్వాహకులు శ్రీ అబ్బిరెడ్డి అప్పన్నరెడ్డి దంపతులు

You may also like...