India-Gedhanapalli-Weekly Aaradhana at Asharam on 07th March 2020 by publisher9 · March 7, 2020 ది. 07 మార్చి 2020 గెద్దనాపల్లి పీఠం ఆశ్రమం, కిర్లంపూడి మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.
ది. 30 డిసెంబర్ 2019 సోమవారం రాత్రి తేటగుంట గ్రామం, తుని మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణం లో స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించబడినది December 30, 2019
ది.04 అక్టోబర్ 2019 శుక్రవారం ఉదయం 6వ వార్డు అమ్మాజిపేట, తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ కె. వెంకటరెడ్డి, శ్రీమతి సూర్యనారాయణమ్మ దంపతుల స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది October 4, 2019
ది.04 అక్టోబర్ 2019 శుక్రవారం రాత్రి డ్రైవర్స్ కాలనీ, తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా లో ఏ. మహాలక్ష్మి గారి స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది October 4, 2019