ది.12 అక్టోబర్ 2019 తేది శనివారం బెంగుళూరు లో శ్రీ ప్రదీప్ మరియు జాహ్నవి గారి స్వగృహం లో అంతర్జాలంలో ఆరాధన ఉదయం 11:40 గంటలు నుండి మధ్యాహ్నం 1 గంటలు వరకు జరిగినది

ది.12 అక్టోబర్ 2019 తేది శనివారం బెంగుళూరు లో శ్రీ ప్రదీప్ మరియు జాహ్నవి గారి స్వగృహం లో అంతర్జాలంలో ఆరాధన ఉదయం 11:40 గంటలు నుండి మధ్యాహ్నం 1 గంటలు వరకు జరిగినది. ఈ ఆరాధన కార్యక్రమం లో శ్రీ ఏ.వి.వి సత్యనారయణ గారు మంత్ర సాధన, ధ్యాన సాధన, జ్ఞాన సాధన ల విశిష్ఠత గురించి ప్రసంగించారు. ఈ ఆన్లైన్ ఆరాధనకి శ్రీ వినయి గారు, శ్రీ రవి వర్మ గారు, శ్రీ కోదండ పాణి గారు, శ్రీ అశోక్ గారు, శ్రీ లక్ష్మి గారు, శ్రీ కరుణ ప్రసాద్ గారు, శ్రీ సుంకర ప్రదీప్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

 

You may also like...