10 జులై 2019 బుధవారం న పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం ఆశ్రమం రోడ్ లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి గారు మొక్కలు నాటినారు.

10 జులై 2019 బుధవారం న పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం ఆశ్రమం రోడ్ లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి గారు మొక్కలు నాటినారు మరియు అనుగ్రహణ భాషణ చేసినారు. ఈ కార్యక్రమములో కైండ్నెస్ సొసైటీ అధ్యక్షుడు శ్రీ గట్టిం మాణిక్యాల రావు, ఎస్.టి.ఓ శ్రీ గారపాటి గోపాలరావు, సభ్యులు మరియు సభ్యేతరులు పాల్గొన్నారు.

10 జులై 2019 బుధవారం న పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం ఆశ్రమం రోడ్ లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి గారు మొక్కలు నాటినారు. ఈ కార్యక్రమములో కైండ్నెస్ సొసైటీ అధ్యక్షుడు శ్రీ గట్టిం మాణిక్యాల రావు, ఎస్.టి.ఓ శ్రీ గారపాటి గోపాలరావు, సభ్యులు మరియు సభ్యేతరులు పాల్గొన్నారు.

Video Link:
https://drive.google.com/file/d/1n35isJ141_3WgaDWZuK-NVYMfFEmAWhb/view?usp=sharing

You may also like...