10 జులై 2019 బుధవారం న పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లు మండలం, లంకలకొడేరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి గారు పాల్గొన్నారు

10 జులై 2019 బుధవారం సాయంకాలం న పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లు మండలం, లంకలకొడేరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి గారు ప్రసంగం చేసినారు. అనంతరం స్కూల్ అవరణలో పీఠాధిపతి మొక్కలు నాటినారు. హెడ్మాస్టర్ శ్రీ ఐ.ఎస్.న్ రాజు గారు, శ్రీమతి మరియు శ్రీ ఎమ్.ఆర్.కె రాజు సుశీల గారి దంపతులు, శ్రీ డి. కృష్ణం రాజు గారు, స్కూల్ అసిస్టెంట్ శ్రీ పెన్మత్స అప్పలరాజు గారు, విద్యార్థిని విద్యార్థులు మరియు సభ్యేతరులు పాల్గొన్నారు.

Video Link: https://drive.google.com/file/d/1dECaRYOfYX6dDFjJwUMM6z6RcnlqHuTX/view?usp=sharing

You may also like...