ది. 07 డిసెంబర్ 2019 శనివారం ఉదయం బవురువాక గ్రామం, ప్రత్తిపాడు మండలం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా గారు, అష్టమ పీఠాధిపతి పరబ్రహ్మ శ్రీ మొహిద్దిన్ బాద్షా జికేర్ మందిరాన్ని ఆవిష్కరించారు

ది. 07 డిసెంబర్ 2019 శనివారం ఉదయం బవురువాక గ్రామం, ప్రత్తిపాడు మండలం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా గారు, అష్టమ పీఠాధిపతి పరబ్రహ్మ శ్రీ మొహిద్దిన్ బాద్షా జికేర్ మందిరాన్ని ఆవిష్కరించి, అష్టమ పీఠాధిపతి పరబ్రహ్మ శ్రీ మొహిద్దిన్ బాద్షా గారి విశిష్టత ప్రసంగాలు, మొక్కలు నాటే కార్యక్రమం అనంతరం నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఏం.ఎల్.ఏ శ్రీ వురపుల సుబ్బారావు గారు, అన్నవరం దేవస్థానం డైరెక్టర్ శ్రీ పర్వత రాజబాబు గారు మరియు పీఠం సభ్యులు పాల్గొన్నారు.

11-SriMohiddinBadusha-Opening-Bavuruvaka-07122019

You may also like...