ది.12 సెప్టెంబర్ 2019 తేది గురువారం విజయనగరం పీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక ఆశ్రమ ప్రాంగణంలో స్వామి ఆరాధన నిర్వహించబడినది

ది.12 సెప్టెంబర్ 2019 తేది గురువారం విజయనగరం పీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక ఆశ్రమ ప్రాంగణంలో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమములో పాకలపాటి సీతారామరాజు గారు, ఉప్పలపాటి విజయ గారు, పాకలపాటి సరస్వతి గారు, పాకలపాటి సత్యవతి గారు, పాకలపాటి మౌనిక గారు, డి. హరిత గారు, ఉప్పలపాటి సౌమ్య గారు, ఏ. అనిల్ సుబ్రహ్మణ్యం గారు, జగన్నాథ్ రాజు గారు పాల్గొన్నారు.

Swamy Haarathi

You may also like...