USA – July Monthly Aaradhana conducted Online at Smt. Chenumolu Ramalakshmi, Kuntla Prasad & Srinivas homes on 04th July 2021

USA – 04 జులై 2021 శనివారం అమెరికాలో జులై నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో శ్రీ చేనుమోలు నాగేశ్వరరావు గారు, శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు, శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు మరియు శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారి స్వగృహములలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు.

తేది: 04 జులై 2021 (శనివారం)
సమయం: సాయంత్రం 5 గంటలు (ఈ.ఎస్.టీ) నుండి 7:00 గంటలు (ఈ.ఎస్.టీ) వరకు నిర్వహించబడినది
హోస్ట్ లు: శ్రీ చేనుమోలు నాగేశ్వరరావు గారు, శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు, శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు మరియు శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు
పాలుగొన్న సభ్యులు:

  1. శ్రీ చేనుమోలు నాగేశ్వరరావు గారు, శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు, చిరంజీవి సత్య కోవిద్, చిరంజీవి కాశ్వీ
  2. శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు, చిరంజీవి వర్ధన్
  3. శ్రీ యర్ర గిరిబాబు గారు, శ్రీమతి యర్ర రేణుక గారు
  4. శ్రీ కోసూరి సత్యనారాయణ గారు, శ్రీమతి దివ్యవాణి గారు
  5. కుమారి పొతూరి నాగదివ్య గారు
  6. శ్రీ అడబాల వెంకటేశ్వరరావు గారు
  7. శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు
  1. ప్రార్ధన
  2. మంత్ర ధ్యానం
  3. హారతి – శ్రీ చేనుమోలు నాగేశ్వరరావు గారు, శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు, శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు మరియు శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు
  4. గురుస్తుతి – శ్రీమతి యర్ర రేణుక గారు
  5. ఈశ్వరుడు కీర్తన – శ్రీమతి కుంట్ల రాణి గారు
  6. చిరంజీవి సత్య కోవిద్, చిరంజీవి కాశ్వీ చక్కటి ప్రసంగం, కీర్తన చెప్పినారు (శ్రీమతి రామలక్ష్మి గారి కుమారుడు, కుమార్తె)
  7. కీర్తన – శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు
  8. సంక్షిప్త వివరములు – జూన్ నెల అమెరికా వీక్లీ / త్రయీసాధన ఆరాధనలు – శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు
  9. సంక్షిప్త వివరములు – జూన్ నెల గురువారం పిఠాపురం స్వామి ఉపన్యాసములు – శ్రీమతి యర్ర రేణుక గారు
  10. స్పీకర్ ఆన్ కీ నోట్ ఆన్ టాపిక్ ‘యోగి అంటే ఎవరు? అసలైన యోగిని ఎలా గుర్తించగలం?‘ పై శ్రీ సోంపల్లి వెంకట వరప్రసాద్ గారు చక్కటి ప్రసంగం చేసినారు
  11. పాల్గొన్న సభ్యులు చాల వివరంగా యోగి అంటే ఎవరు? అసలైన యోగిని ఎలా గుర్తించగలం? పై విశ్లేషణ చేసినారు

మోడరేటర్ & కోఆర్డినేటర్: శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు

You may also like...