ది.15 సెప్టెంబర్ 2019 తేదీన ఆదివారం సుభాష్ నగర్, హైదరాబాద్ పీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక ఆశ్రమ ప్రాంగణంలో స్వామి ఆరాధన నిర్వహించబడినది

ది.15 సెప్టెంబర్ 2019 తేదీన ఆదివారం సుభాష్ నగర్, హైదరాబాద్ పీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక ఆశ్రమ ప్రాంగణంలో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమములో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అధ్వర్యంలో హైదరాబాదు నగరంలో యువతను జాగృతం చేసి చైతన్యంతులుగా తీర్చిదిద్దే ‘ఉడాన్…ది స్కై ఈజ్ ది లిమిట్’ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేసారు. పీఠం సభ్యులు పాల్గొన్నారు.

04-WeeklyAaradhana-AshramSubhashnagar-Hyderabad-15092019

You may also like...