17 మే 2019 – తొమ్మిదవ రోజు వైశాఖమాస పర్యటన వివరములు

తేది 17 మే 2019 న తొమ్మిదవ రోజు స్వామి వైశాఖమాస పర్యటన లో భాగంగా రామరాఘవాపురం, దుర్గాడ, ఏ.కొత్తపల్లి ఆశ్రమము మరియు తుని ఆశ్రమము లో సభ జరిగినది. ఈ పర్యటన లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా గారు ప్రసంగించినారు మరియు సభ్యులు, సభ్యేతరులు పాల్గొన్నారు.


38. ఎస్.ఈ.జెడ్ రామరాఘవాపురం, యూ.కొత్తపల్లి మండలం, తూర్పు గోదావరి జిల్లా


39. దుర్గాడ గ్రామం, గొల్లప్రోలు మండలం, తూర్పు గోదావరి జిల్లా


40. ఏ.కొత్తపల్లి ఆశ్రమము, తొండంగి మండలం, తూర్పు గోదావరి జిల్లా


41. తుని ఆశ్రమము, తూర్పు గోదావరి జిల్లా


You may also like...