[Not a valid template]
డాక్టర్ శ్రీ ఉమర్ అలీషా గారు 17-10-18 న కాకినాడ దంటు కళాక్షేత్రంలో “మనం మన సహచరులు” అనే పుస్తకావిష్కరణలో పాల్గొన్నారు మరియు “మనం మన సహచరులు” పుస్తక రచయిత శ్రీ S.S.R.K. గురుప్రసాద్ దంపతులను సన్మానించారు.
అతిధులు
1. S. S. R. K. గురుప్రసాద్
2. Dr. స్టాలిన్
3. సన్నిధానం నరసింహాశర్మ
4. మార్ని జానకిరామ్ చౌదరి
5. జోస్యుల కృష్ణబాబు