ది.22 ఆగష్టు 2019 గురువారం స్వామి ఆరాధనా కార్యక్రమము సురారం కాలనీ, హైదరాబాద్ లో శ్రీ సరస్వతి గారి స్వగృహంలో నిర్వహించబడినది by publisher9 · August 22, 2019 ది.22 ఆగష్టు 2019 గురువారం స్వామి ఆరాధనా కార్యక్రమము సురారం కాలనీ, హైదరాబాద్ లో శ్రీ సరస్వతి గారి స్వగృహంలో నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమములో పీఠం సభ్యులు పాల్గొన్నారు.
ది.06 జనవరి 2020 సోమవారం తాళ్లపాలెం గ్రామం, నిడదవోలు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ వీరాస్వామి గారి స్వగృహంలో స్వామి ఆరాధన నిర్వహించబడినది January 6, 2020
పవిత్రమైన కార్తీక మాసం లో తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణంలో చతుర్థ పీఠాధిపతి శ్రీ కహేన్ షా వలి సద్గురు వర్యుల దర్గా ప్రాంగణంలో ఆరాధన నిర్వహించబడినది November 27, 2019
ది. 18 నవంబర్ 2019 కార్తీక సోమవారం మధ్యాహ్నం జె.తిమ్మాపురం గ్రామం, పెద్దాపురం మండలం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణం లో స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించబడినది November 18, 2019