ది. 24 ఆగష్టు 2019 తేదీన శనివారం ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం యర్రాయిచెరువు గ్రామంలో స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది

ది. 24 ఆగష్టు 2019 తేదీన శనివారం ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం యర్రాయిచెరువు గ్రామంలో స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జ్ఞాన చైతన్య సదస్సుకు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామివారు అధ్యక్షత వహించి అనుగ్రహభాషణ చేసినారు. ఈ కార్యక్రమములో పీఠం సభ్యులు మరియు సభ్యేతరులు పాల్గొన్నారు.

పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారి అనుగ్రహభాషణ చేసినారు

పేపర్ క్లిప్పింగ్స్

ఈనాడు
ది.24-08-2019  యర్రాయిచెరువు సభ.  25-08-2019  ఈనాడు పేపర్ క్లిప్పింగ్

సాక్షి

ది.24-08-2019  యర్రాయిచెరువు సభ.  25-08-2019 సాక్షి  పేపర్ క్లిప్పింగ్

You may also like...