ది. 27 నవంబర్ 2019 కార్తీక బుధవారం రాత్రి అచ్చంపేట గ్రామం, సామర్లకోట మండలం తూర్పు గోదావరి జిల్లా లో కార్తీక మాసం ఆరాధనా కార్యక్రమం కృష్ణాలయం లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో నిర్వహించబడినది

ది. 27 నవంబర్ 2019 కార్తీక బుధవారం రాత్రి అచ్చంపేట గ్రామం, సామర్లకోట మండలం తూర్పు గోదావరి జిల్లా లో కార్తీక మాసం ఆరాధనా కార్యక్రమం కృష్ణాలయం లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమం లో శ్రీమతి పేరూరి కోమలి గారు, శ్రీమతి కర్రి ప్రభల గారు, శ్రీ మరిసే నాగేశ్వరరావు గారు, శ్రీ ఎస్.కె అమిర్ బాషా గారు, శ్రీమతి కుతా ఉమా మహేశ్వరి గారు, శ్రీ సలాది రమేష్ గారు, శ్రీ బండే నాగేశ్వరరావు గారు మరియు శ్రీమతి బండే అమ్మాజి గారు ప్రసంగించినారు. పీఠం సభ్యులు పాల్గొన్నారు.

You may also like...