ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 160| 8th February 2025
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”
“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 160
వక్తలు :
- శ్రీమతి దాసం మాధవి, ఉరదాళ్లపాలెం
- కుమారి కటకం ఉమానందిని, టి. తిమ్మాపురం
329 వ పద్యము
ఉ. ఏటికి యీ విచారమది యేటికి జీవము బాసికొంట కే
లాటి తెఱంగు లేక యిటు లాతిపథంబులు త్రొక్కి భీతి ని
చ్చోటను మీనమేషముల చూచుచునుంటివి లాభమేమి యే
నాఁటికి యేమి కాఁగలదొ నర్మిలి బాయఁగరాదు కర్మమున్
330 వ పద్యము
చ. ప్రతి సమయంబునున్ విషముభంగి తలంచుము ఏది ఎప్పుడో
హిత మొనరింప దీబ్రతుకు హీనపరంపరలందుఁ గ్రాలుచున్
గతములకై ప్రలాపమును కాఁగలదానికి చింత చేసి సం
తతము విచారసాగరము దాఁటఁగనీయదు యెట్టివానికిన్