Day 2 – Karthika Masam 2018 Swamy Tour updates

On Day 2 (Saturday, 10th Nov 2018) Karthikamasam tour, Sathguru Sri Dr.Umar Alisha garu has visited Urdallapalem, Vissakoderu, Gummuluru, Vallurupalli and delivered spiritual discourse. Several disciples attended in all the meetings and also in respective locations local members felicitated Sathguru Sri Dr.Umar Alisha garu. In Urdallapalem UARDT has distributed bedsheets to poor people.


Urdallapalem

10-11-18 న శనివారం ఉదయం పశ్చిమ గోదావరి జిల్లాలో అత్తిలి మండలం ఉరదాళ్లపాలెం గ్రామంలో శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠము ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేయబడిన జ్ఞాన చైతన్య సదస్సులో పీఠాధిపతి డా.ఉమర్ ఆలీషా స్వామి ప్రసంగం అనంతరం ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా10 మంది నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ మరియు సభా దృశ్యాలు.


Vissakoderu

10-11-18 న పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం విస్సాకోడెరు గ్రామంలో స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠము ఆశ్రమప్రాంగణంలో ఏర్పాటు చేసిన జ్ఞాన చైతన్య సదస్సులో పీఠాధిపతి డా ఉమర్ ఆలీషా స్వామి వారిని సత్కరిస్తున్న కార్యకర్తలు మరియు సభా దృశ్యాలు.


Gummuluru

10-11-18 శనివారం సాయంత్రం పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం గుమ్ములూరు గ్రామంలో పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి జ్ఞాన చైతన్య సదస్సులో సభా దృశ్యాలు.


Vallurupalli

10-11-18 న పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం వల్లూరుపల్లి గ్రామంలో పీఠాధిపతి డా.ఉమర్ ఆలీషా స్వామి స్వామి జ్ఞాన చైతన్య సదస్సులో సభా దృశ్యాలు.


News Clippings

తెలుగు దినపత్రికలలో వల్లూరుపల్లి గ్రామంలో పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి కార్తీక మాసం పర్యటన విషయములు


You may also like...