Day 6 – Karthika Masam 2018 Swamy Tour updates

On Day 6 (Wednesday, 14th Nov 2018) Karthikamasam tour, Sathguru Sri Dr.Umar Alisha garu has visited Jangareddigudem, Eluru, Penkarametta, Rajamahendravaram and delivered the spiritual discourses. Swamy was felicitated by disciples and also several disciples attended the meetings.

Jangareddigudem

14-11-18 న పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం లో శ్రీ సీతారామ కాలక్షేప కల్యాణ మండపం లో పీఠాధిపతి డా.ఉమర్ అలీషా స్వామి సభా దృశ్యాలు.

Eluru

14-11-18న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పట్టణ శివారు వంగూరు బైపాస్ దగ్గర శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠము ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జ్ఞాన చైతన్య సదస్సులో పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి సభా దృశ్యాలు

Penkarametta

14-11-18 న పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం పెనకనమెట్ట గ్రామంలో పీఠాధిపతి డా.ఉమర్ ఆలీషా స్వామి జ్ఞాన చైతన్య సదస్సు సభా దృశ్యాలు.

Rajamahendravaram

14-11-18 న తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గౌతమి ఘాట్ లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠము ఆశ్రమం ప్రాంగణంలో పీఠాధిపతి డా.ఉమర్ ఆలీషా స్వామి జ్ఞాన చైతన్య సదస్సు సభా దృశ్యాలు.

SLT News – Coverage 

You may also like...