ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 250| 31st October 2026

ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 250

వక్తలు :

  1. శ్రీమతి దుగ్గన భాస్కర లక్ష్మి, ఏలూరు
  2. శ్రీమతి జంపాల సుహాసిని, హైదరాబాద్

ఓం శ్రీ సద్గురుభ్యో నమః
సూఫీ వేదాంతదర్శము

510 వ పద్యము
మ. హృదయాకాశమునన్ ఖగోళములు నెన్నెన్నో విడంబించు ద
ద్హృదయం బేమిటొ తోఁచ దీప్రకృతియం దేమో వితర్కించు త
త్పదమం దాహృదయంబు లే దుసురులో భాసిల్లు నీ హంసలో
నుదయంబై యమృతత్వమిచ్చు హృదయోద్యోగంబు నూహింపఁగన్.

511 వ పద్యము
ఉ. ఏరును దాఁటలేరు త్రిగుణేప్సితమైన జడత్వబుద్ధి వం
దారెడు మాయలోఁ దమసు దాఁటి పరాపరశక్తి శూన్యకా
సారతటంబునన్ దిరుగు సాధనచేత గ్రహించి దానిచే
ధారణ చేసి హంస నవధారుము గాంతువు చక్రషట్కమున్.

You may also like...