దీపావళి శుభాకాంక్షలు | Diwali Greetings 2024 by peethamwebadmin · October 31, 2024 మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
ది. 04 జనవరి 2020 శనివారం భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు శ్రీ వేగేశ్న విజయ రామరాజు గారు శ్రీమతి సుజాత గారి దంపతుల స్వగృహమములలో ఆరాధన కార్యక్రమాలు నిర్వహించి, వారి కుటుంబ సభ్యులను ఆశీర్వదించినారు January 4, 2020
09 జులై 2019 న జ్ఞాన చైతన్య సదస్సు, బొండాడపేట గ్రామం, కాళ్ళ మండలం, పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించబడినది July 9, 2019