Dr. Umar Alisha garu visited Ramanarayanam Temple at Vizianagaram on 07th March 2020 by publisher9 · March 8, 2020ది. 07 మార్చి 2020 శనివారం విజయనగరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో రామనారాయణం దేవాలయాన్ని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు దర్శించినారు. స్వామి వారిని ఆలయ పాలక వర్గ సభ్యులు శాలువా కప్పి సత్కరించి మేమొంటోను బహూకరించారు. [Show slideshow]
13 జూన్ 2019 న “సస్యవృద్ధి బీజారోపణోత్సవం” కార్యక్రమము శ్రీ విశ్వ విజ్ఞ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము, పిఠాపురం లో నిర్వహించబడినది June 13, 2019
ది. 31 జనవరి 2020 శుక్రవారం గోరఖ్పూర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి పుట్టినరోజు సందర్భముగా శ్రీ సత్తి భోగరాజు గారు, శ్రీమతి రమ్యసుధ దంపతులు మరియు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో 60 మంది పేద విద్యార్థులకు ఉచితంగా సాక్సులు పంపిణీ చేశారు January 31, 2020