India Aaradhana Venktrayapuram | 22 August 2025

22-08-25 శుక్రవారం ఉదయం 10 గంటలకు తణుకు పట్టణం వెంకట్రాయపురం గ్రామంలో మైపాల వెంకటరమణ గారు ఇంటి వద్ద ఆరాధన జరిగినది.
అధిక సంఖ్యలో సభ్యులు ఆరాధనలో పాల్గొని స్వామివారి ప్రసాదములు స్వీకరించడం జరిగినది.

You may also like...