India-Seetharampuram-Weekly Aaradhana at Ashram on 04-March-2020 by publisher9 · March 4, 2020 ది.04 మార్చి 2020 బుధవారం మధ్యాహ్నం సీతారాంపురం గ్రామం, తుని మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ లంగోజి నూకరాజు గారు, శ్రీమతి వర లక్ష్మి దంపతుల స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన లో పీఠం సభ్యులు పాల్గొన్నారు. [Show slideshow]
ది. 08 అక్టోబర్ 2019 మంగళవారం మధ్యాహ్నం సీతారాంపురం, తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ అబ్బిరెడ్డి అప్పన్నరెడ్డి దంపతులు, శ్రీ కునిసెట్టి సాంబశివ రెడ్డి దంపతులు వారి కుటుంబ సభ్యుల స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించబడినది October 8, 2019
ది.19 సెప్టెంబర్ 2019 గురువారం స్వామి ఆరాధనా కార్యక్రమం హైదరాబాద్, సూరారం కాలనీ లో శ్రీ సువ్వాడ తులసమ్మ గారి స్వగృహంలో నిర్వహించబడినది September 19, 2019