India-Thetagunta-Weekly Aaradhana at Ashram on 24-Feb-2020 by publisher9 · February 24, 2020ది.24 ఫిబ్రవరి 2020 సోమవారం తేటగుంట ఆశ్రమం, తుని మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో స్వామి ఆరాధన నిర్వహించారు. ఈ ఆరాధన లో పీఠం సభ్యులు పాల్గొన్నారు. [Show slideshow]
ది.03 అక్టోబర్ 2019 గురువారం మధ్యాహ్నం అమ్మాజీపేట, తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లాలో శ్రీ కె. రాంబాబు, శ్రీమతి రమావతి దంపతుల స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది October 3, 2019
ది.11 ఆగష్టు 2019 తేదీన ఆదివారం వడమాలపేట, తిరుపతి, చిత్తూరు జిల్లా శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆద్యాత్మిక ఆశ్రమ ప్రాంగణంలో ఆగష్టు నెలారాధన నిర్వహించబడినది August 11, 2019