India-J.Thimmapuram-Weekly Aaradhana at Ashram on 24-Feb-2020 by publisher9 · February 24, 2020ది.24 ఫిబ్రవరి 2020 సోమవారం మధ్యాహ్నం జె.తిమ్మాపురం గ్రామం, పెద్దాపురం మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో స్వామి ఆరాధన నిర్వహించారు. ఈ ఆరాధన లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.
ది.12 సెప్టెంబర్ 2019 గురువారం స్వామి ఆరాధనా కార్యక్రమం హైదరాబాద్, కె.పి.హెచ్.బి కాలనీ లో శ్రీ ఉష గారి స్వగృహంలో నిర్వహించబడినది September 12, 2019
ది. 08 నవంబర్ 2019 శుక్రవారం సాయంత్రం అబూ హలిఫా, కువైట్ లో వీక్లీ ఆరాధనా కార్యక్రమము శ్రీ ఉప్పలపాటి అప్పల నరసింహ రాజు (వాసు) గారి స్వగృహం లో నిర్వహించబడినది November 8, 2019